ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆదేశాలతో తిమ్మాపూర్ కాంగ్రెస్ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నందు నాయక్ ఆధ్వర్యంలో తిమ్మాపూర్ గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ కార్యకర్తలు మరియు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన కార్యవర్గ సభ్యుల పేర్లను ప్రకటించారు.