దారకొండ.కు 20 మంది ఎన్ డి ఆర్ ఎప్ బృందం
రిపోర్టర్: mottadam vasudev
స్థలం: జి.కె.వీధి
జీకే వీధి మండలం దారకొండ పంచాయతీ కి జిల్లా కలెక్టర్ ఆదేశాలు మేరకు గత సంవత్సరం తుపాను ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుస్తు చర్యలు బాగంగా 20 మంది సభ్యులతో కూడిన ఎన్ డి ఆర్ ఎప్ బృందం దారకొండ.కు చేరుకుంది తుపాను హెచ్చరికల నేపద్యం లో ప్రమాదకర ప్రదేశాలను గుర్తించి సచివాలయ సిబ్బందితో కలిసి సహాయ చర్యలకు.సన్నద్ధమవుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగి పడే ప్రాంతాలను ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు