తీవ్ర తుపాను ముప్పు: ముందస్తు సహాయక చర్యలకు రూ.37 కోట్లు విడుదల చేసిన సర్కార్
రిపోర్టర్: కృష్ణ
స్థలం: అమరావతి
బంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తీవ్ర తుపాను ముప్పు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందస్తు సహాయక చర్యల కోసం ముప్ పై ఏడు కోట్ల రూపాయలను అత్యవసర నిధులుగా విడుదల చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలోని పదిహేడు జిల్లాల కలెక్టర్లకు ఈ నిధులను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. తుపాను బాధితుల సంక్షేమానికి, మౌలిక సదుపాయాల పునరుద్ధరణకు మాత్రమే ఈ నిధులను వినియోగించాలని అధికారులకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.