స్వగ్రామంలో ఓటు హక్ కు వినియోగించుకుని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే భాను ప్రకాష్
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: నగరి
తిరుపతి జిల్లా రామచంద్రపురం మండల పరిధిలోని వెంకట్రామాపురంలో జరుగుతున్న ఎంపీటీసీ మరియు జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్లో నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ తన ఓటు హక్కును ఉత్సాహంగా వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరు ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు అలాగే పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఓటు హక్కును చాటుకున్నారు.