భారీ బాక్సాఫీస్ రికార్డుల వైపు నితేశ్ తివారీ రామాయణం

రిపోర్టర్: కృష్ణ స్థలం: Hyderabad

భారతీయ చారిత్రక ఇతిహాస ఆధారంగా తెరకెక్కిన రామాయణం సినిమా విడుదల మునుపే బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో సంచలనం సృష్టిస్తోందని సినీ విశ్లేషకులు తెలిపారు. రణబీర్ కపూర్, సాయిపల్లవి ప్రధాన పాత్రల్ లో నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో వంద కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు రావడం విశేషమని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ భారీ ప్రాజెక్ట్ ఇండియన్ సినిమా చరిత్రలో కొత్త రికార్డులను సృష్టించే అవకాశం ఉందని మేకర్స్ వెల్లడించారు.