పెళ్లి రహస్యం కోసం టేలర్ స్విఫ్ట్ భారీ ఖర్చు ధ్వంసం

రిపోర్టర్: రమేష్ స్థలం: New York

పాప్ గాయని టేలర్ స్విఫ్ట్, ఎన్ఎఫ్ఎల్ ఆటగాడు ట్రావిస్ కెల్స్ వివాహంపై నివేదిక వెలువడింది. ముప్ పై మిలియన్ డాలర్లతో జరిగిన వివాహ వేడుక రహస్యంగా ఉంచేందుకు వారు తీవ్ర చర్యలు తీసుకున్నట్లు మీడియా తెలిపింది. ఫొటోలు బయటికి రాకుండా ఉండేందుకు వివాహ అలంకరణ సామాగ్రిని పూర్తిగా దహనం చేసినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై పర్యావరణ వేత్తల నుండి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయని టేలర్ స్విఫ్ట్ ప్రతినిధులు పేర్కొన్నారు.