స్థానిక సంస్థల ఎన్నికలపై కేతిరెడ్డి పెద్దారెడ్డి కీలక దిశానిర్దేశం

రిపోర్టర్: సతీష్ స్థలం: Tadipatri

తాడిపత్రి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పెద్దపప్పూరు మండల నేతలు, కార్యకర్తలతో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేశారు.