అమెరికా రాజకీయాల్ లో కలకలం: డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ
రిపోర్టర్: భాస్కర్
స్థలం: Washington
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రచార శైలిపై అసహనం వ్యక్తం చేశారని టూఐ కరస్పాండెంట్ తెలిపారు. ఫ్లోరిడాలో జరిగిన ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ వరుస ప్రచార కార్యక్రమాలతో తీవ్ర అలసటకు గురయ్యానని వాపోయారు. తన గొంతు దెబ్బతిందని, ప్రచార షెడ్యూల్ తనకు జైలు శిక్షలా మారిందని అసంతృప్తి వెళ్లగక్కారు. ఈ వ్యాఖ్యలు అమెరికా రాజకీయ వర్గాల్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.