పొదలకూరులో జోరుగా సాగుతున్న వైసీపీ స్థానిక పోరు ఎన్నికల ప్రచారం
రిపోర్టర్: AHMED
స్థలం: పొదలకూరు
నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం విరువూరులో వైసీపీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. జడ్పీటీసీ అభ్యర్థి బచ్చల సురేష్ కుమార్ రెడ్డి, ఎంపీటీసీ అభ్యర్థి వాణి ఆలయంలో పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి నాయకత్వంలో అన్ని స్థానాల్లో గెలుపే లక్ష్యమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు.