మురసు తుఫాన్ ముప్పుతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా పెను వణుకు
రిపోర్టర్: JR RAO
స్థలం: శ్రీకాకుళం
మురసు తుఫాన్ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో మంగళవారం భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మత్స్యకారులు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసర సహాయం కోసం 112, 1070, 18004250101 టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించాలని కోరారు.