చిట్వేలు జడ్పీటీసీ సమరంలో విజయం నాదేనని బుంగటావుల భాస్కర్ ధీమా
రిపోర్టర్: k. siva prasad
స్థలం: చిట్వేల్
చిట్వేలు మండల జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం ముగియడంతో స్వతంత్ర అభ్యర్థి బుంగటావుల భాస్కర్ ఓటర్ల తీర్పుపై ఆశలు పెట్టుకున్నారు. ఎన్నికల సమయంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మండల సమగ్ర అభివృద్ధి, స్థానిక సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేస్తూ ఓటర్లు మార్పునకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు.