చింతపల్లి మండలం బలపం పంచాయితీ కుడుముల గ్రామంలో వరి వరదలు కొట్టుకుపోయింది

రిపోర్టర్: G Satyam🌹 స్థలం: చింతపల్లి

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం బలపం పంచాయతీ కి చెందిన కుడుముల గ్రామంలో మూడు రోజుల వర్షం కారణం వలన పొలాల్లో ఉన్న వరి కుడుములగ్రామం మొత్తము 20 ఎకరాలు దాకా వర్షం నీరు పొలాలను శిథిలకుతలంగా గడ్డ కొట్టుకుపోయింది అందుకు గ్రామస్తులందరూ ప్రభుత్వానికి నష్టపరిహారం మాకు చెల్లించాలని కోరుచున్నారు గ్రామస్తులు గ్రామ పెద్ద గబ్బులంగి మోహన్ రావు మీడియా ముందు సూచించారు.