మార్కెట్లోకి ఆపిల్ 17 ప్రో సిరీస్.. భారీగా పెరిగిన ధరలు!
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: India
ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ లేటెస్ట్ ఐఫోన్ 17 ప్రో మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేసింది. అమెరికాతో పాటు భారతీయ మార్కెట్లోనూ ప్రో మాక్స్ మోడళ్ల ధరలను భారీగా పెంచేసింది. కొత్త ఫీచర్లతో వస్తున్న ఈ ప్రీమియం స్మార్ట్ఫోన్ల ధరలు సామాన్యులకు షాక్ ఇస్తున్నాయి. పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.