యాదగిరిగుట్ట పీఎస్ తనిఖీ చేసి అధికారులకు దిశానిర్దేశం చేసిన ఎస్పీ అక్షాన్ యాదవ్
రిపోర్టర్: P.srinu
స్థలం: భువనగిరి
యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ అక్షాన్ యాదవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆయన ఆదేశించారు. నేరాల నియంత్రణకు నిఘా పెంచి, స్థానిక ప్రజలకు ఎల్లప్పుడూ మెరుగైన పోలీస్ సేవలు అందించాలని సూచించారు.