బెంగళూరులో వైభవంగా ప్రారంభమైన సైమా అవార్డుల వేడుకలు

రిపోర్టర్: కృష్ణ స్థలం: కర్ణాటక

బెంగళూరు వేదికగా సైమా 2026 అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా ప్రారంభమైంది. మొదటి రోజు తేజ సజ్జా 'మిరాయ్' చిత్రానికి ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకున్నారు. 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రానికి గాను ఐశ్వర్య రాజేశ్ ఉత్తమ నటి క్రిటిక్స్ అవార్డు, భీమల రేవంత్ ఉత్తమ హాస్యనటుడిగా అవార్డులు దక్కించుకున్నారు.