సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్కు షాక్: నకిలీ క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్లతో వీరమణి అవస్థలు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: Madurai

దీపావళి స్వీట్లు పంపిస్తారని ఆశించి చిరునామా సోషల్ మీడియాలో షేర్ చేసిన మదురైకి చెందిన ఇన్ఫ్లుయెన్సర్ వీరమణికి కేటుగాళ్లు భారీ షాకిచ్చారని, ఖరీదైన గృహోపకరణాలతో పాటు ఏకంగా యుద్ధ ట్యాంక్ నకిలీ క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్లు పెట్టడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారని వీరమణి తెలిపారు.