మాజీ ప్రియురాలపై సంచలన ఆరోపణలు చేసిన స్టార్ ఆటగాడు
రిపోర్టర్: అశోక్
స్థలం: World
ఎన్‌ఎఫ్‌ఎల్ స్టార్ ఆటగాడు ఆరోన్ రోడ్జర్స్ తన మాజీ ప్రియురాయి, ప్రముఖ నటి షైలీన్ వుడ్లీపై సంచలన ఆరోపణలు చేశారు. షైలీన్ తనతో సంబంధం సమయంలో మోసం చేయాలని చూసిందని రోడ్జర్స్ ఆరోపించారు. ఒక పాడ్‌కాస్ట్ షోలో పాల్గొన్న ఆయన, తమ బంధం గురించి పలు విషయాలను వెల్లడించారు. అయితే ఈ ఆరోపణలపై నటి ఇప్పటివరకు స్పందించలేదు. ఈ వార్త ప్రస్తుతం క్రీడా, సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.