జర్నలిస్టులకు దిల్లీ పోలీసుల కీలక మార్గదర్శకాలు: నిబంధనలు పాటించాలని ప్రకటన

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: హైదరాబాద్

నిరసనల కవరేజ్ సమయంలో జర్నలిస్టులు పాటించాల్సిన కీలక మార్గదర్శకాలను దిల్లీ పోలీసులు విడుదల చేశారని తులసి చందు వెల్లడించారు. ఈ మేరకు స్వతంత్ర గ్రౌండ్ జర్నలిస్ట్ అండ్ ఫ్యాక్ట్ చెకర్ తులసి చందు వివరాలు తెలిపారు. విధి నిర్వహణలో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గుర్తింపు కార్డులు ధరించాలని, భద్రతా సిబ్బంది విధులకు ఆటంకం కలిగించకుండా తగిన దూరం పాటించాలని పోలీసులు స్పష్టం చేశారని పేర్కొన్నారు.