ప్రపంచ మూడో అత్యంత ధనవంతుడిగా మైఖేల్ డెల్
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: World
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌ను వెనక్కి నెట్టి డెల్ టెక్నాలజీస్ చీఫ్ మైఖేల్ డెల్ ప్రపంచంలో మూడో అత్యంత ధనవంతుడిగా అవతరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బూమ్ కారణంగా టెక్నాలజీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు డిమాండ్ పెరగడంతో ఆయన నికర విలువ రికార్డు స్థాయిలో 267.7 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఎలన్ మస్క్, లారీ పేజ్ తర్వాతి స్థానంలో మైఖేల్ డెల్ నిలిచారు.