పాక్ మహిళా కెప్టెన్ ఫాతిమా సనాకు ఐసీసీ షాక్

రిపోర్టర్: నరేష్ స్థలం: India

మహిళల టీ20 ఆసియా కప్ 2026లో భారత్ తో జరిగిన మ్యాచ్ లో అనుచితంగా ప్రవర్తించిన పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనాపై ఐసీసీ చర్యలు తీసుకుంది. షఫాలీ వర్మను ఔట్ చేసిన తర్వాత హద్దులు దాటి ప్రవర్తించినందుకు ఆమె మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించడంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ కేటాయించింది. ఈ నిబంధన ఉల్లంఘనను ఆమె అంగీకరించింది.