భారీ డ్రగ్స్ గుట్టురట్టు: కోట్లు విలువ చేసే ఆంఫెటమైన్ సీజ్
రిపోర్టర్: నరేష్
స్థలం: Bhopal
మధ్యప్రదేశ్ లోని భోపాల్ సమీపంలో డ్రై అధికారుల తనిఖీల్ లో భారీగా మత్తు పదార్థాలు పట్టుబడినట్లు అధికారులు వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్ లో ఐదు కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే ఆంఫెటమైన్ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నామని, గతంలోనూ అతడిపై కేసులు ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు.