దేశవ్యాప్తంగా ఘనంగా సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమం

రిపోర్టర్: నరేష్ స్థలం: New Delhi

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదినం మరియు ప్రభుత్వ గా ఇరవై ఐదు సంవత్సరాల సేవను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న చిన్నారులు తమ కళా నైపుణ్యాలతోనూ, సరికొత్త ఆలోచనలతోనూ నూతన భారతదేశ భావనను చిత్రాల రూపంలో ఆవిష్కరించారు. చిన్నారుల సృజనాత్మకతతో కూడిన ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఎంతో విశేషంగా సాగుతోంది.