అక్టోబర్ రెండున ప్రేక్షకుల ముందుకు ఫహాద్ ఫాజిల్ డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమా

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: హైదరాబాద్

ఫహాద్ ఫాజిల్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ అక్టోబర్ రెండున విడుదల కానుంది అని చిత్ర యూనిట్ వెల్లడించింది. హైదరాబాద్లో నిర్వహించిన ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్కు అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్, దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. శశాంక్ ఏలేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్ ఎస్ కార్తికేయ నిర్మించారు. ఈ సందర్భంగా ఫహాద్ నటనపై ప్రశంసలు కురిపించారు.