భారీ ఓటమికి కారణాలపై శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: తెలంగాణ
న్యూజిలాండ్ తో జరిగిన చివరి టివంటై మ్యాచ్ లో భారత్ ఓటమిపాలవ్వడానికి బ్యాటింగ్ లో ఊపు తగ్గడం, బౌలింగ్ మరియు ఫీల్డింగ్ లో వైఫల్యమే ప్రధాన కారణమని భారత జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వెల్లడించారు. సెడాన్ పార్క్ వేదికగా జరిగిన ఈ పోరులో నిర్ణీత ఓవర్లలో వందలాది పరుగులు చేసినప్పటికీ కాపాడుకోలేకపోయామని తెలిపారు. వికెట్ కఠినంగా మారడం, త్వరత్వరగా వికెట్లు కోల్పోవడం వల్లనే ఈ పరాభవం ఎదురైందని ఆయన పేర్కొన్నారు.