తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ: సర్వదర్శనానికి ఆరు నుండి ఎనిమిది గంటల సమయం

రిపోర్టర్: రాము స్థలం: Tirumala

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ వివరాలను టీటీడీ అధికారికంగా వెల్లడించింది. సోమవారం నాటికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని పది కంపా్ర్టుమెంట్లు భక్తులతో నిండగా, ఎలాంటి టోకెన్లు లేని సర్వదర్శనానికి ఆరు నుండి ఎనిమిది గంటల సమయం పడుతోంది. అలాగే ఆదివారం ఒక్కరోజే ఎ. లక్షల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకోగా, హుండీ ఆదాయం నాలుగు కోట్ల యాభై ఆరు లక్షల రూపాయలు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.