నిరుద్యోగులకు గుడ్ న్యూస్: ఏఐసీటీఈ ఫెలోషిప్ గడువు అక్టోబర్ 31కి పొడవు
రిపోర్టర్: విజయ్
స్థలం: New Delhi
అఖిల భారత సాంకేతిక విద్యా మండలి పరిశ్రమల ఫెలోషిప్ కార్యక్రమం రెండో విడత దరఖాస్తు గడువును అక్టోబర్ 31వ తేదీ వరకు పొడిగించినట్లు అధికారులు స్పష్టం చేశారు. అర్హత కలిగిన పరిశ్రమలు, సంస్థలు అధికారిక వెబ్ సైట్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలని మండలి సూచించింది. సాంకేతిక విద్యా సంస్థల మధ్య అనుసంధానాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని అధికారులు తెలిపారు.