జగన్ను కలిసిన గాజువాక మొదటి మాజీ ఎమ్మెల్యే చింతలపూడి

రిపోర్టర్: kadambari suhasini స్థలం: గాజువాక

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తాడేపల్లి వైయస్సార్సీపీ క్యాంపు కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని గాజువాక మొదటి మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో విశాఖ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు, గాజువాక వైయస్సార్సీపీ ఇంచార్జి తిప్పల దేవన్రెడ్డితో పాటు 65వ వార్డు వైయస్సార్సీపీ అధ్యక్షుడు మద్దాల అప్పారావు కూడా పాల్గొన్నారు.