యమునా నది ఒడ్డున వ్యర్థాలను తొలగించిన యువకుడు సురేంద్ర సింగ్
రిపోర్టర్: గోపి
స్థలం: Delhi
యమునా నది ఒడ్డున పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించేందుకు యువకుడు సురేంద్ర సింగ్ చౌదరి అలియాస్ బిట్టు తబాహి నడుం బిగించారు. సెప్టెంబర్ 20న వాల్డ్ క్లీనప్ డే సందర్భంగా ఆయన తన స్వచ్ఛంద బృందంతో కలిసి ఢిల్లీలోని యమునా తీరంలో నాలుగున్నర గంటల పాటు శ్రమించి సుమారు 585 కిలోల చెత్తను తొలగించారు. ఈ కార్యక్రమంపై స్థానిక యంత్రాంగంపై పారిశ్రామికవేత్త అలోక్ జైన్ తో పాటు పలువురు నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తూ సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపించారు.