'యోధుల త్యాగాలను రేవంత్ రెడ్డి అవమానిస్తున్నారు': కిషన్ రెడ్డి

రిపోర్టర్: గోపి స్థలం: తెలంగాణ

తెలంగాణ విమోదన కోసం ప్రాణాలర్పించిన కొమురం భీమ్, చాకలి ఐలమ్మ, పీవీ నరసింహారావు వంటి ఎందరో మహానుభావుల త్యాగాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవమానిస్తున్నారని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అమరుల త్యాగాలను విస్మరించడం సిగ్గుచేటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును తీవ్రంగా ఎండగట్టారు.