ఇండో-పసిఫిక్ దేశాల్లో నేవీ చీఫ్ పర్యటన

రిపోర్టర్: కృష్ణ స్థలం: India

ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సముద్ర భద్రతను బలోపేతం చేసేందుకు నేవీ చీఫ్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలలో అధికారిక పర్యటన ప్రారంభించారు. చైనా ఆధిపత్యాన్ని ఎదుర్కొనే వ్యూహాత్మకంగా ఆ దేశాల సైనిక అధికారులతో భేటీ అయ్యారు. రక్షణ భాగస్వామ్యం, సాంకేతికత మరియు నావికా దళాల సహకారంపై చర్చలు జరిపారు.