సోషల్ మీడియాలో దీపికా పదుకోన్ బేబీ బంప్ ఫోటోలు వైరల్
రిపోర్టర్: రాము
స్థలం: India
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో కుటుంబంతో కూడిన అందమైన ఫోటోలను షేర్ చేశారు. ఈ చిత్రాలలో హీరోయిన్ దీపికా పదుకోన్ బేబీ బంప్‌తో కనిపించగా, వారి పాప దువా కూడా ఈ ఫొటోలో సందడి చేసింది. త్వరలో తల్లి కాబోతున్న దీపికా ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.