రెండేళ్ల అభివృద్ధి పై టీడీపీ నేతలు ప్రచారం
రిపోర్టర్: santhoshkumar
స్థలం: గాజువాక
పెందుర్తి నియోజకవర్గం బూత్ నెంబర్ 228 ఈ మర్రిపాలెం శివారు గొన్నవానిపాలెంలో నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, పెందుర్తి నియోజకవర్గం ఇంచార్జ్ గండి బాబ్జి ఆదేశాల మేరకు రెండు సంవత్సరాల విజయాలు అభివృద్ధి సంక్షేమం ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రౌతు శ్రీనివాస్ ఇంటింటికి తిరిగి వారి సమస్యలు అడిగి తెలుసుకుని వెంటనే పరిష్కరిస్తానని వారికి హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బూత్ కన్వీనర్ దుల్ల శ్రీనివాసరావు, దామర సింగ్ మహేష్, సీనియర్ నాయకులు దుల్ల చెల్లారావు, తదితరులు పాల్గొన్నారు.