కురంగణి అడవి మంటల కేసులో క్లీన్చిట్ పొందిన పీటర్ వాన్ గీట్

రిపోర్టర్: హరి స్థలం: Chennai

చెన్నై టెక్కింగ్ క్లబ్ వ్యవస్థాపకుడు పీటర్ వాన్ గీట్ అలివేణి ఇన్స్టాగ్రామ్ పోస్టులో తన ఆవేదన వ్యక్తం చేశారని చెన్నై వర్గాలు తెలిపాయి. 2018లో జరిగిన కురంగణి అడవి మంటల విషాదం తర్వాత తనపై తప్పుడు కేసులు బనాయించారని, సుప్రీంకోర్టు తీర్పుతో తనకు న్యాయం జరిగిందని ఆయన పేర్కొన్నారు. అయితే చట్టపరమైన చిక్కుల వల్ల తన తల్లి అంత్యక్రియలకు కూడా దూరమయ్యానని పీటర్ వాన్ గీట్ ఆవేదన వ్యక్తం చేశారు.