మహిళల ఆసియా కప్: రికార్డు సృష్టించిన తెలుగు తేజం శ్రీ చరణి

రిపోర్టర్: హరి స్థలం: World

దుబాయ్ వేదికగా జరుగుతున్న మహిళల ఆసియా కప్ 2026లో టీమిండియా హాంకాంగ్‌పై 137 పరుగుల భారీ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తెలుగు బౌలర్ శ్రీ చరణి అద్భుత ప్రదర్శనతో 2 వికెట్లు పడగొట్టి, ఒకే క్యాలెండర్ ఇయర్‌లో 31 వికెట్లతో దీప్తి శర్మ రికార్డును అధిగమించింది. ప్రస్తుతం ఆమె అత్యధిక వికెట్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచి, పూనమ్ యాదవ్ రికార్డుపై కన్నేసింది.