టొరంటో చిత్రోత్సవంలో కార్తీక్ సుబ్బరాజ్ డొరొథీ చిత్రానికి ఘన స్వాగతం
రిపోర్టర్: వెంకట్
స్థలం: World
కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన డొరొథీ చిత్రం టొరంటో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఘన విజయం సాధించింది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్టాండింగ్ ఒవేషన్ లభించింది. ఇళయరాజా సంగీతం అందించిన ఈ సినిమా సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదల కానుంది.