తెలంగాణ కార్టూన్: మూసీలో లండన్ కలలు.. గడపలో కూల్చివేత గుబులు!

రిపోర్టర్: Alfa Cartoonist స్థలం: Telangana

మూసీని లండన్ థేమ్స్ నదిలా మారుస్తామంటున్నారు సరే.. కానీ ఆ లోపు మా గూడు గాల్లో కలిసిపోకుండా చూస్తే చాలు బాబూ!