ఎన్నికల్లో ధనబలమే ప్రధాన పాత్ర పోషిస్తోందంటూ అభిజిత్ దిప్కే సంచలన ఆరోపణలు
రిపోర్టర్: విజయ్
స్థలం: Maharashtra
ఎన్నికల్లో ధనబలం ప్రధాన పాత్ర పోషిస్తోందని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే ఛత్రపతి జీనగర్‌లో ఆరోపించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం ఎన్నికల్లో కోట్లు విలువ చేసే లగ్జరీ కార్లలో వచ్చి ప్రచారం చేశారని విమర్శించారు. విద్యాసంస్థల్లో సైద్ధాంతిక ప్రభావం పెరిగిపోయిందని, విద్యార్థి పరీక్షా విధానంపై నమ్మకం కోల్పోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.