తెలంగాణ పోలీస్ క్రీడా పోటీల్లో నారాయణపేట పోలీసుల ఘన విజయం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: నారాయణపేట

తెలంగాణ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ రెండు వేల ఇరవై ఆరు పోటీల్లో నారాయణపేట పోలీసులు అద్భుత ప్రతిభ కనబరిచారని ఎస్పీ నారాయణపేట వెల్లడించారు. ఈ పోటీల్లో మూడు గోల్డ్ మెడల్స్ తో పాటు ఒక బ్రాంజ్ మెడల్ సాధించినట్లు పేర్కొన్నారు. అదనపు ఎస్పీ ఎం.డి. రియాజ్ ఉల్ హక్, హెడ్ కానిస్టేబుల్ బాలరాజు ప్రతిభ చాటారని తెలిపారు. విజేతలను జిల్లా ఎస్పీ డాక్టర్ జి. వినీత్ ప్రత్యేకంగా అభినందించారని స్పష్టం చేశారు.