కార్మికుడి మృతితో సింగరేణిలో కదిలిన యంత్రాంగం

రిపోర్టర్: సునీల్ స్థలం: భద్రాద్రి కొత్తగూడెం

రుద్రంపూర్‌లో కారు ఢీకొని సింగరేణి కార్మికుడు ఎస్‌. కోటేశ్వరరావు మృతి చెందిన ఘటనపై మీడియాలో వచ్చిన కథనంతో సివిల్‌ అధికారులు స్పందించారు. ఫిల్టర్ బెడ్ వద్ద నిలిచిపోయిన రోడ్డు నిర్మాణ పనులను యాజమాన్యం వెంటనే ప్రారంభించింది. పనులు త్వరగా పూర్తి చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు.