హైదరాబాద్ లో మహా పాదయాత్ర: కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటనపై కిషన్ రెడ్డి వివరాలు
రిపోర్టర్: రాజేష్
స్థలం: హైదరాబాద్
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేపట్టనున్న మహా పాదయాత్ర మార్గంలో తాను పరిశీలన చేపట్టినట్లు G Kishan Reddy వెల్లడించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రజలతో మమేకమై యాత్ర వివరాలు పంచుకున్నానని, అందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి పాల్గొనాలని ఆహ్వానించినట్లు తెలిపారు. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద ప్రారంభం కానున్న ఈ భారీ పాదయాత్ర ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు ఆయన పేర్కొన్నారు.