పులివెందులలో ఉద్రిక్తత: రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఎదుట జగన్ బైఠాయింపు

రిపోర్టర్: రమేష్ స్థలం: Pulivendula

ఆంధ్రప్రదేశ్ లోని పులివెందులలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోపించారు. పోలింగ్ కేంద్రాల్ లో అక్రమాలు జరుగుతున్నాయని పేర్కొంటూ ఆయన ఆర్వో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అధికార పార్టీ దౌర్జన్యాలకు పాల్పడుతోందని, ఎన్నికల ప్రక్రియను రద్దు చేసి తిరిగి పోలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని జగన్ డిమాండ్ చేశారు.