మద్యం దుకాణాల లైసెన్స్ల రెన్యువల్పై ఎక్సైజ్ అధికారుల ప్రత్యేక సమావేశం

రిపోర్టర్: k. siva prasad స్థలం: చిట్వేల్

తిరుపతి జిల్లా రైల్వేకోడూరులో మద్యం దుకాణాల లైసెన్స్ గడువు ముగియనున్న నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ అధికారులు లైసెన్స్దారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనలు, రెన్యువల్ ప్రక్రియపై అవగాహన కల్పించారు.