తిరుమల కొండపై మోదీ సేవా సంకల్ప దీపోత్సవం నిర్వహణ

రిపోర్టర్: కృష్ణ స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా సేవలో ఇరవై ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సేవా సంకల్ప్ అభియాన్ పిలుపు మేరకు ఆశీర్వాద్ కా దియా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా తిరుమల కొండపై భక్తిశ్రద్ధలతో దీపాలు వెలిగించి వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు కోరారు.