హైకోర్టు సంచలన నిర్ణయం: రాష్ట్రంలో ఇరవై నాలుగు మంది జూనియర్ జడ్జీల బదిలీ

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: హైదరాబాద్

రాష్ట్రవ్యాప్తంగా ఇరవై నాలుగు మంది జూనియర్ సివిల్ జడ్జీలను బదిలీ చేస్తూ హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసిందని అధికారులు తెలిపారు. ఉట్నూరు, ఖమ్మం, నిర్మల్, వనపర్తి జిల్లాలతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన న్యాయమూర్తులు కొత్త స్థానాల్ లో విధులు నిర్వర్తించాలని స్పష్టం చేశారు. బదిలీ అయిన జడ్జిలందరూ ఈ నెల పన్నెండో తేదీలోపు తమకు కేటాయించిన కొత్త స్థానాల్ లో విధుల్ లో చేరాలని ఉన్నత ధర్మాసనం కఠినంగా ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం అందింది.