అమెరికా ఎన్నికల్ లో రిపబ్లికన్ల ఓటమి: ఎలన్ మస్క్ పోస్టులు డిలీట్

రిపోర్టర్: కిరణ్ స్థలం: Washington

అమెరికా మధ్యంతర ఎన్నికల్ లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఎక్స్ వేదికగా చేసిన పోస్టులను పారిశ్రామికవేత్త ఎలన్ మస్క్ తొలగించినట్లు మీడియా నివేదికలు వెల్లడించాయి. డెమొక్రాట్లు విజయం సాధించిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రిపబ్లికన్ల ఓటమిపై ఆయన హాస్యధోరణిలో స్పందించారని, ఎన్నికల కోసం భారీగా నిధులు సమకూర్చినా ఫలితం దక్కలేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.