టాలీవుడ్ ప్రముఖులతో పారాచూట్ అడ్వాన్స్డ్ గోల్డ్ ప్రత్యేక సంగీత రూపకం
రిపోర్టర్: సురేష్
స్థలం: హైదరాబాద్
ప్రముఖ హెయిర్ కేర్ బ్రాండ్ పారాచూట్ అడ్వాన్స్డ్ గోల్డ్ తమ తాజా బ్రాండ్ ఫిల్మ్ కోసం తెలుగు చలనచిత్ర రంగానికి చెందిన అగ్రశ్రేణి నిపుణులతో భారీ డ్రీమ్ టీమ్‌ను రంగంలోకి దించిందని నిర్వాహకులు తెలిపారు. ప్రసిద్ధ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ నేతృత్వంలో ఈ చిత్రం రూపొందుతోందని, త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లోని టెలివిజన్ మరియు డిజిటల్ మాధ్యమాల్లో విడుదల కానుందని వారు వెల్లడించారు.