ఎడ్మంటన్ ఆయిల్ర్స్ స్టార్ ప్లేయర్ కొన్నెర్ మెక్ డేవిడ్ అరుదైన రికార్డు
రిపోర్టర్: కిరణ్
స్థలం: Edmonton
ఎడ్మంటన్ ఆయిల్ర్స్ కెప్టెన్, స్టార్ ప్లేయర్ కొన్నెర్ మెక్ డేవిడ్ ఐస్ హాకీ రికార్డులను తిరగరాశారని ఎన్హెచ్ఎల్ సీనియర్ రైటర్ డాన్ రోసెన్ తెలిపారు. కొత్త సీజన్ లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న ఆయన, వేన్ గ్రేట్జ్కీ రికార్డును బద్దలు కొట్టినట్లు పేర్కొన్నారు. ఈ రికార్డుల సాధన పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేస్తూ, ఇది టీమ్ వర్క్ ఫలితమేనని స్పష్టం చేశారు. మరోవైపు, ఆయన భార్య లారెన్ కైల్ సోషల్ మీడియా వేదికగా ఈ విజయాల వేడుకల వివరాలను పంచుకున్నారు.