మహిళా క్రీడాకారిణిని ఫేక్ అంటారా అంటూ షేక్ యాసిన్ ఆగ్రహం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: విశాఖపట్నం

ఏపీ తరపున నేషనల్స్ ఆడి గోల్డ్ మెడల్ సాధించిన తొలి మహిళా జిమ్నాస్టిక్ క్రీడాకారిణిని ఫేక్ అనడంపై షేక్ యాసిన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మహిళలంటే ఎందుకంత చిన్నచూపని ఆయన నిలదీశారు. క్రీడాకారిణిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.