ప్రత్యర్థుల అసత్య ఆరోపణలపై విరుచుకుపడ్డ వైకాపా నేత సునీల్ కుమార్

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఐరాల

చిత్తూరు జిల్లా ఐరాల మండలం ఎం పైపల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు డాక్టర్ ఎం సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ప్రజలే నామినేషన్లు వేయకుండా అడ్డపడ్డారంటూ తనపై వస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. పసుపు చొక్కాలు వేసుకొని తమపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. గ్రామాల్ లో వైకాపా ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలు గుర్తుచేసుకుంటున్నారని సునీల్ కుమార్ స్పష్టం చేశారు.