అఖిల్ అక్కినేని తదుపరి సినిమాపై ఫిలింనగర్ లో ముమ్మరంగా చర్చలు
రిపోర్టర్: అశోక్
స్థలం: హైదరాబాద్
యువ నటుడు అఖిల్ అక్కినేని తదుపరి సినిమాకు సంబంధించి ఫిలింనగర్ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోందని సినీ విశ్లేషకులు తెలిపారు. కొత్త దర్శకుడితో భారీ బడ్జెట్ తో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నప్పటికీ, కథ మరియు మార్కెట్ సమీకరణాలపై ఆయన మరింత స్పతత కోరుకుంటున్నట్లు సమాచారం. ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా స్క్రిప్ట్ పై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారని, త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చిత్ర యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి.